Indian Cricket captain Virat Kohli and young tiger ntr will going to participate a awareness program which is conducted by NDTV
#viratkohli
#jrntr
#ntr
#ndtv
#icccricketworldcup2019
#CWC2019
#CWC19
#Tollywood
#RRR
#msdhoni

ఒకరు సినీ దిగ్గజం, మరొకరు క్రికెట్ దిగ్గజం.. ఇద్దరికీ అశేష అభిమాన వర్గం. వెండితెరపై ఒకరు కింగ్ అయితే గ్రౌండ్ లో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తూ బుల్లితెర ఆడియన్స్‌లో జోష్ నింపే వ్యక్తి మరొకరు. ఇప్పటికే ఆ ఇద్దరూ ఎవరో మీరు గెస్ చేసి ఉంటారు. మరి ఆ ఇద్దరూ ఒక్కటై ఒకే తెరపై ప్రత్యక్షమైతే.. ఇంకేముంది ఆ సంచలనాలు ఉహించగమా! మీరే చెప్పండి. అలాంటి ఓ అరుదైన సందర్భం మరికొద్ది రోజుల్లోనే మీ ముందుండనుంది.